ఈరోజు BHRC శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అల్లు ఇమ్మానుయేలు గారు, వార్కింగ్ ప్రెసిడెంట్
BHRC 2024-05-21 10:59:21
ఈరోజు BHRC శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అల్లు ఇమ్మానుయేలు గారు, వార్కింగ్ ప్రెసిడెంట్ టి.పేతురు గారు, జనరల్ సెక్రెటరీ ఆర్.చండేశ్వరరావు గారు, అధ్వర్యంలో కొందరు నూతనంగా జాయినింగ్ అవడం జరిగింది. ఇందులో జిల్లా మీడియా సెల్ ప్రధానిగా జి.ఫిలోమోన్ గారు, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీగా యస్.ఈశ్వరరావు గారు, ఎచ్చెర్ల మండల అధ్యక్షులుగా వై.నాగరాజు గారు, సెక్రెటరీగా సిహెచ్.విజయ్ రత్నకుమార్ గారు, జాయింట్ సెక్రటరీగా టి.రవితేజ గారు, పొందూరు మండల అధ్యక్షులుగా వి.బాలరాజు గారు, రణస్థలం మండల అధ్యక్షులుగా బి.రాము గారు, సెక్రెటరీగా ఎ.వినోద్ గారు, జాయిన్ అయినా వారికి ఐ.డి కార్డ్స్ ని ఇవ్వాడం జరిగింది!